నేడు గణేష్ ఉత్సవ శాంతి కమిటీ సమావేశం
కామారెడ్డి జిల్లా/ రాజంపేట, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : గణేశ్ ఉత్సవ శాంతి కమిటి సమావేశం నేడు బుధవారం రైతు వేదిక భవనంలో ఉదయం 11 గంటలకు రానున్న వినాయక చవితి దృశ్య శాంతి కమిటి సమావేశం ఉంటుందని రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. కావున వినాయక మండపాల నిర్వహకులు ఇద్దరు చొప్పున హాజరు కావాలని ఎస్సై పుష్ప రాజ్ తెలిపారు.