Take a fresh look at your lifestyle.

కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కి బిగ్ షాక్….

0 1,129

కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కి బిగ్ షాక్

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గం బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి పేట్ మండలం చీనూర్ గ్రామానికి చెందిన గంపల వెంకన్న శని5 ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు.

Leave A Reply

Your email address will not be published.