Take a fresh look at your lifestyle.

మండల కేంద్రంలో రేషన్ షాప్ ప్రారంభం….

0 1,187

మండల కేంద్రంలో రేషన్ షాప్ ప్రారంభం

కామారెడ్డి జిల్లా/ రాజంపేట , నవంబర్ 01 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలో నూతన రేషన్ షాప్ 5 వ దుకాణాన్ని తహసిల్దార్ అనిల్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నజీమోద్దీన్, జూనియర్ అసిస్టెంట్ సరిత, దుకాణ యజమాని, గ్రామస్తులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.