సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు:ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా – కొత్తగూడెం ఏరియా జీఎం షాలేం…
సింగరేణిలో బొగ్గు చోరీకి తావులేదు: ప్రతి టన్నుపై డిజిటల్ నిఘా.
RFID, GPS, CCTVలతో పకడ్బందీ పర్యవేక్షణ.
బొగ్గు మాయమైందన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధం: జీఎం షాలేం రాజు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:సింగరేణి కాలరీస్…