Take a fresh look at your lifestyle.

బిజెపి అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా ఎన్నికైన నాగోళ్ళ లక్ష్మీనారాయణ…..

0 1,658

బిజెపి అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా ఎన్నికైన నాగోళ్ళ లక్ష్మీనారాయణ

 నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) :  జనతా పార్టీ (BJP ) నిజామాబాదు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత 26 ఏళ్లుగా నిస్వార్ధంగా పార్టీకి సేవాలాందిస్తున్న నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారిని ఇందూర్ అర్బన్ అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా నియమించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి తెలియజేశారు, నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు కార్యకర్త నుండి మొదలైన వారి ప్రయాణం బీజేవైఎం నాయకులుగా,బిజెపి మండల అధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా,పనిచేస్తూ ఉన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృశ్య పార్టీ సంస్థగత కో ఆర్డినేటర్ గా పూర్తి బాధ్యతలు అప్పాజెప్పడం జరిగింది, నాగోళ్ళ లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతు పార్టీ బలోపేతానికి, పార్లమెంట్ ఎన్నికల్లో ఇందూర్ లొ కాషాయ జెండా ఎగురావేయడానికి నా వంతు కృషి చేస్తానని,తన పైన నమ్మకంతో అసెంబ్లీ పూర్తి బాధ్యతలు అప్పాజెప్పినందుకు ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి,అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి పార్టీ ఆదినాయకత్వానికి ధన్యవాదములు తెలిపారు

లక్ష్మీనారాయణ గారి ఎన్నిక పై నాయకులు, కార్యకర్తలు పలువురు హర్షం వ్యక్తం చేసారు.

Leave A Reply

Your email address will not be published.