Take a fresh look at your lifestyle.

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు….

0 1,525

వన్నెల్ బి లో పసుపు పంటను పరిశీలించిన కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు

బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  ఫిబ్రవరి 07 ( లోకం తీరు  ) : నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ గ్రామంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ మం, అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, కిసాన్ మోర్చా మం, అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, గౌరు శివానంద్, ఠాకూర్ రాము, తోట నవీన్, ముత్యాల నందిన్, లింగం,ఎక్కలదేవి శ్రీనివాస్,బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు తదితరులు ఇంతకుముందు ఆయన వన్నెల్( బి)లో పసుపు పంటలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వన్నెల్ బి రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.