ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన![]()
రామారెడ్డి, ఆగస్టు 17 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం వైద్య సిబ్బంది. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వైద్యాధికారి సురేష్ మాట్లాడుతూ కోల్ కత్త లో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిపై అత్యాచార ఘటనలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ యొక్క ఆరోగ్య కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.
