Take a fresh look at your lifestyle.

శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ దేవస్థానంను సందర్శించిన – ఎస్సై కే గోపి.

0 1,385

శ్రీరాంపూర్ చిలుకల చిన్నమ్మ దేవస్థానంను సందర్శించిన – ఎస్సై కే గోపి.

బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 09 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ లో చిలుకల చిన్నమ్మ దేవస్థానం లొ జాతర సందర్భంగా బాల్కొండ ఎస్సై కే గోపి సందర్శించారు. శ్రీరాంపూర్ లో జరగబోయే ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎస్సై కే గోపి, ఏఎస్సై శంకర్, కానిస్టేబుల్ రాజేశ్వర్ బాల్కొండ పోలీసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.