ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

బాల్కొండ, జనవరి 26 ( లోకం తీరు ) : 75 గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద జాతీయ జెండాను బాల్కొండ ఏ ఎస్సై శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు .ఈ వేడుకల్లో ఆటో యూనియన్ నాయకులు.