Take a fresh look at your lifestyle.

జిల్లా లో రోజు రోజుకు ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ పార్టీ….

0 1,474

జిల్లా లో రోజు రోజుకు ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ పార్టీ

– బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు అతిమముల రమేష్ గుప్తా 

– కష్టపడ్డ

– ఉద్యమకారులను పట్టించుకోని బిఆర్ఎస్ పార్టీ అని ఆవేదన..?

– బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం..?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 12 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న టిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ క్యాడర్ నేతలను అసంతృప్తి? కేటీఆర్ సభలో ప్రసంగంలో తిరుమల్ రెడ్డి ప్రసంగిస్తూ లోకల్ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్ పేరు ప్రస్తావించలేదని టిఆర్ఎస్ నాయకుల ఆవేదలతో వాగ్వాదానికి దిగారు? ఇంతలో కేటీఆర్ కల్పించుకొని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన అనుచరులను సద్దుమణిగించారు. ఇదే తరహాలో బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సీనియర్ నాయకుడి అవమానం పరిచిన బిఆర్ఎస్ పార్టీ దీనికి ముఖ్య కారణం బి ఆర్ఎస్ పార్టీ వ్యవస్థ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డిలో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో సహా పలువురు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్యమకారులను అణిచివేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.కామారెడ్డి నియోజకవవర్గం ఉద్యమాల గడ్డ కామారెడ్డి లో నాడు టి.ఆర్.ఎస్ నేడు బి.ఆర్.ఎస్ 2001 నుండి 2024 వరకు అలుపెరగకుండా సేవచేసిన వారికి ఎలాంటి గుర్తిపు లేకపోవడంతో మొన్న జరిగిన ఎలక్షన్లలో బి.ఆర్.ఎస్ ఓటమితో మనస్థాపానికి గురై అధిష్టానం ఇప్పటికి కూడా పసిగట్టలేక పోతుంది. అనే ఉద్దేశ్యంతో పార్టీమరలనే ఆలోచనలో ఉన్నట్టు పత్రిక ముకంగా తను వేదన వ్యక్తంచేశారు.త్వరలోనే తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

 

బిఆర్ఎస్ నాయకుల అసంతృప్తి కారణం..?

 

కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ ని పథకం ప్రకారం ఇక్కడి నుంచి పోటీ చేయించి ఊడగొట్టిన ఘనత బీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గం కోర్ కమిటీ ఇప్పుడు ఎంపీ కాండేట్ ఎవరు అయినా కామారెడ్డి వారికి డబ్బు అప్పచెపితే వారి పని అంతే సంగతులు. ఎన్నిసార్లు కేటీఆర్ కి నాకు ఐదు నిమిషాల టైం ఇవ్వండి అని అడిగిన పట్టించుకోలేదు 23 సంవత్సరాల నా జీవితం కంపెనీ అలుపెరుగని పోరాటం ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.బిఆర్ఎస్ ను నమ్ముకొని ఇన్ని రోజులు పనిచేశా ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వలేక పోయారు అందుకే నా రాజీనామా. అని పత్రిక సమావేశంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.