Take a fresh look at your lifestyle.

వన్నెల్ బి గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ జయంతి వేడుకలు…..

0 1,350

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్  జయంతి వేడుకలు

బాల్కొండనియోజకవర్గం , ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : వన్నెల్ బి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ 133వ జయంతి సందర్బంగా గ్రామ యువకులు మరియు ప్రజలు కలిసి ఊరేగింపు నిర్వహించడం జరిగింది మరియు డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వన్నెల్ బి గ్రామ పెద్దలు యువకులు మరియు యువత పాల్గోని డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విశిష్టత ను రాజ్యాంగ గొప్పతనాన్ని తెలిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జరిగింది.

Leave A Reply

Your email address will not be published.