రంజాన్ పండుగ సందర్భంగా షబ్బీర్ అలీని కలిసిన మండల నాయకులు

రాజంపేట, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మండల యువజన అధ్యక్షులు అంకం కృష్ణా రావు, సీనియర్ నాయకులు పెద్దపల్లి వీరన్న, శివాయపల్లి గ్రామ అధ్యక్షులు నిట్టూరు ఆనందరావు, సీనియర్ నాయకులు జిల్లెల్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షులు నాలుక స్వామి, రాజిరెడ్డి, మొగులయ్య తదితర నాయకులు పాల్గొన్నారు