Take a fresh look at your lifestyle.

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ…

0 1,320

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ

కామారెడ్డి జిల్లా బీబీపేట, ఆగస్ట్ 05( లోకంతీరు ) : స్వచ్చదనం పచ్చదనం లో భాగంగా సోమవారం బీబీ పేట గ్రామంలో గ్రామ స్థాయి ఉద్యోగులు ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నిత్యానంద, బీబీపేట గ్రామ ప్రత్యేక అధికారి పవన్ కుమార్, ఎంపిడిఓ పూర్ణ చంద్ర కుమార్, ఎంపీఓ కృష్ణ, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఐ కె పి అధికారులు, వివోలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఎన్ ఎంలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.