Take a fresh look at your lifestyle.

వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన…..

0 1,102

వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 25 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెడ్ కానిస్టేబుల్ జైవంత్ అవగాహన కల్పించారు , ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సాయికుమార్, హోంగార్డు మల్లేశం , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.