కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులు తరలించాలి….
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత మిల్లులు తరలించాలి
కామారెడ్డి జిల్లా , నవంబర్ 13 ( లోకంతీరు ) : కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించి, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం…