జాతీయ కమిటీ లో కామారెడ్డి వాసికి చోటు….
జాతీయ కమిటీ లో కామారెడ్డి వాసికి చోటు
కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 3 (లోకంతీరు): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య విద్యార్థి సంఘం యొక్క జాతీయ జనరల్ బాడీ సమావేశాలు ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో ఓంకార్ భవన్ హైదరాబాద్లో నిర్వహించడం…