Take a fresh look at your lifestyle.

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ…

0 1,683

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ.

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్,కోటగిరి,రుద్రూర్, వర్ని,మోస్రా,చందూర్ మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు మాజీ శాసన సభాపతి,మాజీ మంత్రి,బాన్సు వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోదన్ అర్డిఓ రాజా గౌడ్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.