Take a fresh look at your lifestyle.

ఫిబ్రవరి 14 ను ‘కౌహగ్ డే’ గా జరుపుకోవలి.

0 1,587

ఫిబ్రవరి 14 ను ‘కౌహగ్ డే’ గా జరుపుకోవలి.

  • ప్రేమికుల రోజు కు బదులుగా
  • విభిన్నంగా జరుపుకోవాలి
  •  కేంద్ర ప్రభుత్వం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) : ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ప్రేమను వ్యక్తపరిచేందుకు అనువైన రోజు అని ప్రేమికులు భావించే రోజు. అయితే ఈ వాలెంటైన్స్ డేను కాస్త విభిన్నంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఎలా జరుపుకోవాలంటే,ప్రేమికుల దినోత్సవ సందడి మొదలైంది. వన్ సైడ్ లవర్స్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతుండగా,ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటలు తమ లవర్స్‌కు డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లవర్స్ డేను డిఫరెంట్‌గా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యుబిఐ) విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలని దేశ ప్రజలను కోరింది. ఆవును కౌగిలించుకుని మూగజీవాల పట్ల ప్రేమను వ్యక్తం చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ మానసిక ఆనందం కలుగుతాయని భారతీయ సనాతన ధర్మానికి గోవులు వెన్నుముకని గోమాతను కామదేవు గా పిలుస్తారు. అని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.