Take a fresh look at your lifestyle.

నూతన ఎస్సై విజయ్ కొండా కు సన్మానం…

0 1,405

నూతన ఎస్సై విజయ్ కొండా కు సన్మానం

  • గొల్లపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 14  ( లోకంతీరు ) : రామరెడ్డి పోలీస్ స్టేషన్ కు నూతనంగా విచ్చేసిన ఎస్సై విజయ్ కొండ ని మర్యాద పూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందించి సన్మానం చేసిన గొల్లపల్లిలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల మల్లేశ్, రెడ్డి మల్లేశ్, కె.నరేష్, జె.సత్యం, జె.రాజేశ్వర్,.జె.నరేష్,జె. నిఖిల్,మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.