Take a fresh look at your lifestyle.

ముదిరాజ్ ఉద్యోగ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ…..

0 1,548

ముదిరాజ్ ఉద్యోగ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

– జిల్లా ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు బాలకిషన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : ముదిరాజ్ ఉద్యోగ ఉపాధ్యాయ,విద్యావంతుల జాతిని  చైతన్యం చేయడం జాతిని ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ముదిరాజ్ ఉద్యోగ సంఘం తన వంతు పాత్రను నిర్వర్తిస్తుంది.తమ తమ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరిని ఒక తాటి పైకి తీసుకురావడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాలకషన్ ముదిరాజ్, రామారెడ్డి మండల తాజ మాజీ సర్పంచ్ సంజీవ్ ముదిరాజ్, జూనియర్ అసిస్టెంట్ పల్లె రాజ్ కుమర్ ముదిరాజ్, కార్యదర్శి క్రాంతి కుమర్ ముదిరాజ్, మండలంలో పనిచేస్తున్నటువంటి ముదిరాజ్ ఉద్యోగులు నాగరాజు ముదిరాజ్, గుర్జగుంట నర్సింలు ముదిరాజ్, ఫోటో స్టూడియో శేఖర్ ముదిరాజ్, ఉద్యోగ సంఘ రాష్ట్ర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.