Take a fresh look at your lifestyle.

డ్రై డే కార్యక్రమం ….

0 1,273

డ్రై డే పరిసరాల పరిశుభ్రత

ముప్కాల్,  ఫిబ్రవరి 23 ( లోకం తీరు ) :  ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామం లో డ్రై డే కార్యక్రమం లో భాగంగా నాగంపేట్ గ్రామం లో ఇంటింటికి తిరిగి నీటి కుళాయిలు పరిశుభ్రత ఉంచాలని,పరిసరాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని దోమల వల్ల రోగాలు వస్తాయని సూచించారు ఈ కార్యక్రమం లో ఏం ఎల్ ఎచ్ పి తబిత, ఏం పి ఎచ్ ఏ సుకన్య, ఆశకార్యకర్త వనిత, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.