Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ నియామకం….

0 1,620

కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ నియామకం 

కామారెడ్డి జిల్లా కామారెడ్డి, మార్చ్12 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రవీణ్ గౌడ్ ను నియమించడం జరిగిందని ఆ పార్టీ శ్రేణులు తెలిపారు. అదేవిధంగా రామారెడ్డి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిప్పరి గణేష్,లను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం నియమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాయి ప్రసాద్, మేర రవి, కామారెడ్డి రవి గౌడ్, బిబిపేట నర్సింలు, ఉప్పల్ వై ఇర్ఫాన్, కన్నాపూర్ నర్సింలు, బిక్షపతి, సుంకి లింబాద్రి, నూరుల్లా, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోవింద్ నాయక్, పరశురాం, పీర్ సింగ్, రమేష్ యాదవ్, వసంతరావు, సీనియర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.