బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్
– ముత్యాల సునీల్ కుమార్.

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామానికి చెందిన వడ్ల నారాయణ ఇటీవల అనారోగ్యం తో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు, అలాగే అదే గ్రామానికి చెందిన హోటల్ చౌటి నర్సయ్య ఇన్స్పెక్షన్ తో ఆపరేషన్ కావడంతో ఈరోజు ఆయనను పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లన్న గారి చిన్న దేవేందర్,మాజీ ఉపసర్పంచ్ కిషన్,పబ్బ రాజేష్, ఆర్మూర్ రాజు, గోజుర్ సంతోష్, పర్షపు రఘపతి, చేపూర్ దేవేందర్, రాజ్ పాల్ కార్యకర్తలు పాల్గొన్నారు