Take a fresh look at your lifestyle.

అబకాస్ పరీక్ష లో ఉత్తిర్నత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం…

0 1,697

అబకాస్ పరీక్ష లో ఉత్తిర్నత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం

ముప్కాల్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లా కేంద్రంలో గల విశ్వం ఎడ్యుకేషన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయి అబాకస్ కాంపిటీషన్ మరియు వేదిక్ మ్యాస్ సంబంధించి పరీక్షలు నిర్వహించగా ముప్కాల్ మండల కేంద్రంలో గల కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 32 మంది పాల్గొనగా రాష్ట్రస్థాయిలో నలుగురు విద్యార్థులు అదేవిధంగా జిల్లా స్థాయిలో నలుగురు విద్యార్థులు ఎంపిక అవడం జరిగింది. రాష్ట్రస్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు అవార్డులు, మిగతా 24 విద్యార్థులకు మందికి సర్టిఫికెట్లను నిర్మల్ ఎస్సై ఐ శంకర్ చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.