Take a fresh look at your lifestyle.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ….

0 1,218

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

రామారెడ్డి , సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని అన్నారం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతులమీదుగా మద్దిగూడ గ్రామానికి 5, రెడ్డిపెట్ గ్రామానికి 8, అన్నారం గ్రామానికి 4, మొత్తం 17 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.