దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…..
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.
- కార్మిక సంఘాల జేఏసీ పిలుపు.
నిజామాబాద్ , ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె - గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల ఐక్య…