సమగ్ర కులగణన చేయాలి…..
సమగ్ర కులగణన చేయాలి
- బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు
కామారెడ్డి జిల్లా, ఆగస్టు 24 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా…