జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్….
జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 22 ( లోకంతీరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పంట రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…