యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు…?
యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు...?
-- రుణమాఫీ అయిన డబ్బులు ఇంకా పడకపోవడంతో రైతులు ఆగ్రహం?
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ యూనియన్ బ్యాంకులో రైతులకు కష్టాలు తప్పడం లేదు రుణమాఫీ…