నూతన మండల వ్యవసాయ అధికారినిగా లావణ్య….
నూతన మండల వ్యవసాయ అధికారినిగా లావణ్య
బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 17 ( లోకంతీరు ) : బాల్కొండ మండల వ్యవసాయ అధికారినిగా బద్దం లావణ్య బాధ్యతలు స్వీకరించడం జరిగినది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ అధికారుల బదిలీల్లో లావణ్య మోర్తాడు…