కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి…..
కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలి
- అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్, ఆగస్టు 06 ( లోకంతీరు ) : రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి & షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…