రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి….
రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి
- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 ( లోకంతీరు ) : రుణమాఫీ రాని రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివ…