Take a fresh look at your lifestyle.

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం…మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

0 1,659

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

వేంపల్లి – ముప్కాల్

బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 15 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలం వేంపల్లి మరియు ముప్కాల్ గ్రామాలలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భాస్కరాచారి ఆధ్వర్యంలో కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రోడ్డు భద్రత నియమాలు, సైలుర్ నేరాలు, విద్యార్థుల కిడ్నాపింగ్, వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్సై భాస్కరాచారి , ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు సతీష్, సరిత పోలీస్ శాఖ తరపున నవనీత, రమాదేవి, గంగాదేవి పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం అనంతరం ఎస్సై భాస్కరా చారి ని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.