Take a fresh look at your lifestyle.

నందివాడ గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ….

0 1,231

నందివాడ గ్రామ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ

తాడ్వాయి, ఏప్రిల్ 20 ( లోకంతీరు ) : తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డెమ్మ అమ్మవారి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం లోనే మొట్ట మొదటిగా శనివారం గుడి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం ప్రతినిధులు , గ్రామ సంఘం సబ్యులు కుటుంబ బందు మిత్ర పరివారంతో సహా పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి స్థానిక ఎల్లరెడ్డి శాసన సబ్యులు మదన్ మోహన్ హజరయ్యారు. ఈ సందర్భంగా నందివాడ గ్రామ రెడ్డి సంఘం కుటుంబ సభ్యులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.