జుక్కల్ ఎమ్మెల్యే ను కలిసిన జిల్లా నాయకులు

కామారెడ్డి జిల్లా, జూలై 30 ( లోకంతీరు ) : జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ను హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వాటర్స్ లో కామారెడ్డి జిల్లా ఏం ఆర్ పి ఎస్ నాయకులు మంగళవారం శాలువా కప్పి పూల బోకే ఇచ్చి సన్మానం చేశారు. మాదిగ రాజకీయ పోరాట సమితి( ఎమ్మార్పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు భాగయ్య మాదిగ, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ, కొత్తూరు గంగయ్య మాదిగ, జుక్కల్ ఎమ్మెల్యేను సన్మానించారు.