Take a fresh look at your lifestyle.

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…..

0 1,278

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 24 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏరుగట్ల మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేటీఆర్ ఐటి మినిస్టర్ గా హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి అనేక కృషి చేయడం జరిగింది మరియు హైదరాబాద్ నగరానికి అనేక పరిశ్రమలు రావడానికి కృషి హైదరాబాద్ కు గుర్తింపును తీయడం జరిగింది కేటీఆర్ జన్మదిన వేడుకల లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు మండలంలోని ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.