Take a fresh look at your lifestyle.

ఆరోగ్య సిబ్బందికి వీడ్కోలు…..

0 1,432

ఆరోగ్య సిబ్బందికి వీడ్కోలు

కామారెడ్డి జిల్లా రామారెడ్డి, జూలై 30 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు సిబ్బంది. వేరొక ఆరోగ్య కేంద్రానికి బదిలీ అయిన సందర్భంగా వారికి ఘనంగా ఆరోగ్య సిబ్బంది. వీడ్కోలు పలికి, శాలువాలతో సన్మానం చేసి వీడ్కోలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ వీరి సేవలు ఎప్పటికీ మరువలేనివి వీరి సేవలను మేము కోల్పోతున్నాం. వీరి సహాకరం తో,ఆరోగ్య సెంటర్లకు స్టాప్ అందరి సహకారంతో ఇంక్వాష్ స్టేట్ లెవల్ గుర్తింపు వచ్చింది అని కొనియాడారు.ఈ వీడ్కోలు సమావేశం లో ఆయుష్ డాక్టర్ చైతన్య,సుపర్ వైసర్ లు, స్టాప్ నర్సులు, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.