Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక….

0 1,216

అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

కామారెడ్డి జిల్లా బిబిపేట, ఆగష్టు 11 (లోకంతీరు) : బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులు గా తలారి కిరణ్, ఉపాధ్యక్షులు దోనకంటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి నీరడి వెంకటేష్ , కార్యదర్శి పరదేశి నరేష్ , కోశాధికారి అందె రమేష్ గౌడ్ సలహాదారులు తలారి రమేష్, తలారి ప్రభాకర్, గోప రాజు, కరికే నరేష్, చిట్టపురం పర్శరములు, కోటగిరి పర్షరాములు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.