కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీని పకడ్బందీగా అమలు చేస్తుంది….
కాంగ్రెస్ పార్టీ ప్రతి హామీని పకడ్బందీగా అమలు చేస్తుంది.
డీసీసీ డెలిగేట్ సభ్యులు కొట్టం మనోహర్.
కోటగిరి, జనవరి 24 ( లోకం తీరు ): ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటుగా రైతు రుణమాఫీని కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో పకడ్బందీగా అమలు…