రాబోయే స్థానిక ఎన్నికలకు బంజారాలకు స్థానం కల్పించాలి….
రాబోయే స్థానిక ఎన్నికలకు బంజారాలకు స్థానం కల్పించాలి
కామారెడ్డి జిల్లా , సెప్టెంబర్ 23 ( లోకంతీరు ) : హైదరాబాద్ గాంధీభవన్ లో ఆదివాసి కాంగ్రెస్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదివాసి చైర్మన్ బేల్లయ్య…