Take a fresh look at your lifestyle.

కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…

0 1,146

కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

రామారెడ్డి, సెప్టెంబర్ 03 (లోకంతీరు) : రామారెడ్డి మండలం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో మంగళవారం దేవాలయ మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్త ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రావు మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి యూత్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.