సమయపాలన పాటించని కార్యదర్శి….
బోదేపల్లి గ్రామం లో సమయపాలన పాటించని కార్యదర్శి, కారోబార్
చర్యలు తీసుకుంటానని ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి
బాల్కొండ, జులై 06 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న కరొబార్ విధులకు వెళ్లకుండా…