ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన నారాయణ విద్యార్థిని …..
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన నారాయణ విద్యార్థిని శ్రీనిధి
అభినందించిన కలెక్టర్, డిఇఓ
నిజామాబాద్, ఫిబ్రవరి 17 ( లోకంతీరు ) : చిన్న వయసులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ…