తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి….
తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి
డిఎల్పిఓ సాయిబాబా.
బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : గ్రామాలలో తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలని బోధన్ డిఎల్పిఓ సాయిబాబా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.మంగళవారం పోతంగల్ మండలంలో…