నూతన ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకుల

కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఫిబ్రవరి 12 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కొండ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుష్పగుచ్చాలతో , శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.