అకాల వర్షాలకు కూలిన ఇళ్ల పరిశీలన
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 12 (లోకంతీరు) కామారెడ్డి పట్టణంలోని ఆరవ వార్డులోని పాత రాజంపేట గ్రామంలో అకాల వర్షాలకు మల్లయ్య స్పందించి ఇల్లును ఆర్ ఐ నరసింహారెడ్డి తో సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్మాట్లాడుతూ, త్వరలో ఎవరైతే ఇల్లు కూలిపో యాయో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో,మున్సిపల్ కమిషనర్ సుజాత,ఆర్ ఐ నరసింహారెడ్డి,వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప,రవికుమార్, పిడుగు మమత, సాయిబాబా,తదితరులు పాల్గొన్నారు.