Take a fresh look at your lifestyle.

జెన్‌కోకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా : సింగరేణి–జెన్‌కో సీఎండీల సమీక్ష.

జెన్‌కోకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా. ఎల్‌ నినో పరిస్థితుల్లో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కార్యాచరణ. రైల్వే రేకులు, రవాణా, లోడింగ్‌-అన్‌లోడింగ్‌పై సింగరేణి–జెన్‌కో సీఎండీల సమీక్ష. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌,…

మాటలతో కాదు.. అగ్రిమెంట్లతో సమాధానం : ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.

మాటలతో కాదు.. అగ్రిమెంట్లతో సమాధానం! 24 డిమాండ్ల సాధన నుంచి సింగరేణి పరిరక్షణ వరకు ఏఐటీయూసీ పోరాటం. కార్మిక హక్కులపై రాజీ లేదు.. సింగరేణి ఆస్తులపై ప్రైవేటు కన్ను పడనివ్వం. కొత్త బ్లాకులు సింగరేణికే.. లాభాల్లో 40 శాతం వాటా ఇవ్వాలి.…

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి భట్టి విక్రమార్క సానుకూల స్పందన.

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన. దసరాలోపు కీలక హామీల అమలుకు చర్యలు తీసుకుంటాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 35 శాతం లాభాల వాటా నుంచి సొంతింటి పథకం వరకు 12 అంశాలపై చర్చ. (ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)…

భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌ కారుకు ప్రమాదం : త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.

భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌ కారుకు ప్రమాదం. కంటైనర్‌ను ఢీకొన్న కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సీటు బెల్టు ధరించడంతో సురక్షితంగా బయటపడ్డ ధార వేణుగోపాల్‌. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) నల్గొండ, సెప్టెంబర్‌ 28: భద్రాద్రి-కొత్తగూడెం…

క్రీడలకు విద్యతో సమాన ప్రాధాన్యం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

క్రీడలకు విద్యతో సమాన ప్రాధాన్యం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. గ్రామీణ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్ర స్థాయి క్రీడా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. (ప్రజాలక్ష్యం…

కార్మిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.

కార్మిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలి. గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదు: గండ్ర వెంకటరమణారెడ్డి (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 27:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం…

భూపాలపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి.

భూపాలపల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ.. పేదలకు అన్నదానం. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్…

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్.

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా…

శ్రీరాంపూర్‌లో ఐఎన్టీయూసీకి కొత్త నాయకత్వ బలోపేతం : డా. బి. జనక్‌ ప్రసాద్‌.

శ్రీరాంపూర్‌లో ఐఎన్టీయూసీకి కొత్త నాయకత్వ బలోపేతం. ముగ్గురికి వైస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు. కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: డా. బి. జనక్‌ ప్రసాద్‌. (ప్రజాలక్ష్యం ప్రతినిధి) శ్రీరాంపూర్, సెప్టెంబర్ 26: సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియాలో…

కుటుంబానికి పెద్దలే బలమైన వేర్లు : డైరెక్టర్ రూపా రెడ్డి. 

కుటుంబానికి పెద్దలే బలమైన వేర్లు : డైరెక్టర్ రూపా రెడ్డి.  జీవిత విలువలు, అనుభవాలు, ఆప్యాయతను అందించేది తాతయ్యలు, అమ్మమ్మ-నాన్నమ్మలే. మేడిపల్లి బచ్ పన్ పాఠశాలలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు. (ప్రజాలక్ష్యం ప్రతినిధి)…