సింగరేణి ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన పూర్ణ చందర్ : గనుల భద్రతలో విశిష్ట సేవలకు అరుదైన గౌరవం.
సింగరేణి ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన పూర్ణ చందర్.
గనుల భద్రతలో విశిష్ట సేవలకు అరుదైన గౌరవం.
గౌరవ డాక్టరేట్తో పాటు ‘భారత్ గౌరవ్ రత్న సమ్మాన్’ పురస్కారం.
రెస్క్యూ ఆపరేషన్ లో ధైర్యసాహసాలు, నైపుణ్యానికి జాతీయ స్థాయి గుర్తింపు.…