కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న హామీ నెరవేర్చాలి…..
లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ , మార్చి 11 ( లోకంతీరు ) : కళ్యాణ లక్ష్మీ, వివిధ రకాల పెళ్ళిల కోసం ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వన్ని కోరారు.…