ప్రభుత్వం వసతి గృహాల పై చిన్నచూపు….
ప్రభుత్వం వసతి గృహాల పై చిన్నచూపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 28 ( లోకంతీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామరెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ మాట్లాడుతూ…